బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్
On
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్
క్లింకర న్యూస్ : నర్సాపూర్ మండలం
నర్సాపూర్ పట్టణంలో జరుగుతున్న నల్ల పోచమ్మ దుర్గమ్మ ముత్యాలమ్మ జాతర్ల భూలక్ష్మి అమ్మవార్ల దేవాలయాల వద్ద బండ్ల బోనాలు వైభవంగా జరిగాయి శివసత్తులు పూనకాలు గొర్రె పొట్టేళ్ల రత్తాలు రంగం కార్యక్రమము వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ దుర్గాప్ప అశోక్ గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Jul 2025 11:00:46
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
Comment List