మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 24
1 అధ్యక్షులు
ఎం.చెన్నయ్య, ఎర్రిపాలెం 2 సెక్రెటరీ
వై.డేవిడ్ మధిర
3.ట్రెజరర్
పి.మాధవరావు ముదిగొండ
ఉపాధ్యక్షులు
4.కే. జానయ్య
బోనకల్లు
జాయింట్ సెక్రెటరీ
5.ఎన్. సురేష్ చారి చింతకాని
కార్యానివాహకులు ఖమ్మం జిల్లా ఐక్యవేదిక కమిటీ సమక్షంలో జిల్లా సమన్వయకర్త పాపగంటి రాజారత్నం ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను అనేకమైన వ్యతిరేకతలను తెలంగాణ ప్రభుత్వం దృష్టించాలని దాడులు ఆపాలని మరియు ప్రతి గ్రామములలో దేవుని మందిరాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వారు కోరటం జరిగింది అలాగే సెక్రటరీ మాట్లాడుతూ క్రైస్తవులకు ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కమ్యూనిటీ హాలు నిర్మించాలని ముఖ్యంగా మధిరలో త్వరలో ఏర్పాటు చేయాలని మరియు సమాధుల స్థలం ప్రభుత్వమే కేటాయించాలని కోరడం జరిగింది అలాగే ట్రెజరర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన దైవ సేవకులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని సేవకులకు
Comment List