ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.

On
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.

ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న నాలుగు సెంటర్ లు అనగా 1,3,4,5 ఇందులో కొన్ని సెంటర్ లలో పిల్లలు లేక మరియు 5 ఐదవ సెంటర్ లో వయో పరిమితి అయిపోయిన టీచర్ ను తీసివేసి 5 ఐదవ సెంటర్ కు ఒక ఇన్చార్జిని నియమించడం జరిగింది. కాని 5 ఐదవ సెంటర్ లో ఇంతకు ముందు ఉన్న టీచర్ కు బదులుగా ఆమె మనవరాలు టీచర్ గా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఆమె మనవరాలుకి ఏం అర్హత ఉందని విధులు నిర్వహిస్తుంది. ఈ విషయంపై అంగన్వాడి ఆఫీసర్లు వారికి మద్దతు ఇస్తూ సెంటర్ ను కొనసాగించడం జరుగుతుంది. అంగన్వాడి ఆఫీసర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖాదిరాబాద్ గ్రామ ప్రజలు కోరారు.

IMG-20250725-WA0117

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు