ఘనంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు క్లిం కారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 24
ఘనంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
క్లిం కారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 24
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు మండల టిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరైనారు.నాయకులందరితో కలిసి ఆయన కేక్ కట్ చేశారు అనంతరం ఇటీవలే ప్రమాదవశాత్తు మొద్దులగూడెం గ్రామా ని కి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త తంగెళ్లముడి పోలయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు, గిఫ్ట్ ఏ స్మైల్, కార్యక్రమంలో భాగంగా విఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ విభాగానికి చెందిన తన్నిరు మహేష్ ,వెన్నెపల్లె రఘురాం(అశ్వారావుపేట బాబు మనవడు)దేవులపల్లి ప్రవీణ్ (నాయుడుపేట) పంపిన లక్ష రూపాయల చెక్కును అందజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషంట్ లకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్,మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు,దారా యుగంధర్,మాజీ సర్పంచ్ నరసింహ రావు,అంకత ఉమా మహేశ్వరరావు,రావుల శ్రీను,జలగం వాసు,తుమ్మల లక్ష్మణ్ రావు,ఉపాధ్యక్షుడు గాజుబోయిన ఏసు,కాశీని శ్రీను, బుడే,మహేష్,వల్లేపు నాగేశ్వరరావు,సాంబయ్య,గుమ్మడపు విష్ణు,అబ్దుల్ జిన్నా,గండికోట లక్ష్మయ్య,జలగం మనోజ్ కుమార్,సోడెం గంగరాజు,బాలు గోపి,ఇప్ప శేషాద్రి,ఆటో శ్రీను,రాంబాబు, పందేటి శ్రీను,కిన్నెర నాగరాజు,దారా జనార్ధన్,మండవ సత్య,ఇలప్రోలు పాశం ప్రసాద్,ఆళ్ల జంగం,లంక గాంధీ,సురేష్,సోయం శ్రీను,భుక్య రాజు, సాయి,ముత్తేశ్వరరావు,వాసు బాబు,పొట్ట శ్రీనివాస్ రావు,కాక బద్రి,కాక నాగేష్,దండి సాయి,గోపాల రావు,గుత్తి శ్రీనివాస్ రావు, కోర్స శ్రీను,మీడియం ముత్యల్రావు,రెడ్డిమల్ల నాగయ్య,పసుమర్తి వీరభద్రం,తాళ్ళ వెంకటేశ్వరరావు,ఊకె రాజు,రాములు,అప్పన్న,తదితరులు ఉన్నారు.
Comment List