అంగరంగ వైభవంగా బోనాలు పండుగ జరుపుకున్న  తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ (కొత్తగూడెం) కళాశాల. క్లింకారా న్యూస్,

On
అంగరంగ వైభవంగా బోనాలు పండుగ జరుపుకున్న  తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ (కొత్తగూడెం) కళాశాల. క్లింకారా న్యూస్,

అంగరంగ వైభవంగా బోనాలు పండుగ జరుపుకున్న 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ (కొత్తగూడెం) కళాశాల.
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 22
పాల్వంచ, మంగళవారం సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ బోయినా ఝాన్సీ రాణి సమక్షంలో బోనాలు పండుగ నీ ఘనంగా నిర్వహించడం జరిగింది. అధ్యాపకులు విద్యార్థినిలు అందరూ కలసి బోనం తయారు చేసి అమ్మ వారికీ సమర్పించారు. పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరూ ఊత్సహంగా పాల్గోని బోనాల పండగని అంగరంగ వైభవంగా నిర్వహించు కొన్నారు.

IMG-20250722-WA0080

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు