అశ్వరావుపేట లో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మణుగూరు నుండి అశ్వరావుపేటకు అమరవీరుల స్మారక యాత్ర
అశ్వరావుపేట లో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మణుగూరు నుండి అశ్వరావుపేటకు అమరవీరుల స్మారక యాత్ర
క్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 24
అశ్వరావుపేట వేదికగా ఈ నెల 26, 27,న జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ అమరవీరుల స్మారక యాత్రను మణుగూరు పార్టీ కార్యాలయం దగ్గర నుండి ప్రారంభించడం జరిగింది యాత్రను ప్రారంభించిన మణుగూరు నియోజకవర్గ కార్యదర్శి పుల్లారెడ్డి జ్యోతిని వెలిగించి మణుగూరులో ప్రదర్శన నిర్వహిస్తూ ఈ యాత్రను కొనసాగించాలని విద్యార్థి జిల్లా సహాయ కార్యదర్శి పవన్ సాయి జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు వినయ్ కౌన్సిల్ సభ్యుడు రాజ్, యువజన నాయకులు జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు ఉమ్మ గాని హరీష్ సహాయ కార్యదర్శి సయ్యద్ జాకీర్ చంద్రగిరి గిరి, రెడ్డి పోయిన వెంకట్ ఈర్ల అన్వేష్ మణుగూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతిని వెలిగించి ఈ యాత్రను కొనసాగించాలని విద్యార్థి మరియు యువజన నాయకుడు జిల్లా నాయకుడు ఉమ్మగాని హరీష్ జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ జాకీర్ విద్యార్థి జిల్లా సహాయ కార్యదర్శి పవన్ సాయి కి విద్యార్థి యువజన సంఘాలకు జ్యోతిని అప్పగించడం జరిగింది. అమరవీరుల స్మారక యాత్ర మణుగూరు నుండి మొదలుకొని అశ్వరావుపేట వరకు జరుగుతుంది.
Comment List