క్లింకార న్యూస్ సదాశివపేట: అతిథి అద్యపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

On
క్లింకార న్యూస్ సదాశివపేట: అతిథి అద్యపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

క్లింకార న్యూస్
సదాశివపేట: అతిథి అద్యపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈ నెల 22వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భారతి శనివారం తెలిపారు. ఇంగ్లీష్, కామర్స్, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, జువాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారు 23వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంగారెడ్డి తార కళాశాలలో డెమోకు హాజరుకావాలని సూచించారు.

IMG-20250721-WA0193

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు