*కులబ్ గూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ*  ♦️ *ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.* 

On
*కులబ్ గూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ*   ♦️ *ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.* 

*కులబ్ గూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ* 

♦️ *ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.* 

క్లీంకార న్యూస్ సంగారెడ్డి:

సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో ఆషాఢమాసం పురస్కరించుకొని గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోచమ్మ తల్లికి ఒడిబియ్యం, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి నుండి బోనాలు అమ్మవారికి సమర్పించి, గొర్రె పోతులను, కోళ్లను కోసి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు  ప్రత్యేక ఆకర్షణగా నిలువగా విన్యాసాలను ఊరు ప్రజలంతా కలిసి వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు.ఈ బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,చిన్నలు, మరియు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

IMG-20250717-WA0086

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు