*ప్రభుత్వ మోడల్ పాఠశాల మరియు జూనియర్ కాలశాల మరియు KGBV పాఠశాలను సందర్శించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
*ప్రభుత్వ మోడల్ పాఠశాల మరియు జూనియర్ కాలశాల మరియు KGBV పాఠశాలను సందర్శించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
శంకరంపేట్ మండల కేంద్రం పరిధిలోని ప్రభుత్వ మోడల్ పాఠశాల&జూనియర్ కాలశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) పాఠశాలను సందర్శించిన *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
అనంతరం ఎమ్మెల్యే గారు మోడల్ స్కూల్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించి స్కూల్ యొక్క స్థలాన్ని సర్వే చేసి పరిశీలించాలని మండల తహసిల్దార్ గారికి సూచించారు,
అలాగే KGBV పాఠశాలలో అదనపు తరగతి గదులు మరియు విద్యార్థులకొరకు మూత్రశాలల గదుల కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మండలం యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comment List