BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ క్రాంతి కిరణ్ గారు మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పి జైపాల్ రెడ్డి గారు జోగిపేట మెయిన్ రోడ్డు పబ్బతి హనుమాన్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి BRS నాయకులు కార్యకర్తలకు అభిమానులకు తినిపించిన క్రాంతి కిరణ్ గారు KTR జన్మదినం సందర్భంగా జోగిపేట లోని ముత్యాలమ్మ గుడి ప్రత్యేక పూజలు నిర్వహించి ముత్యాలమ్మ వారికీ మ్రొక్కు కున్నారు తదనంతరం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అందరికీ భోజనం వడ్డించారు ఈ కార్యక్రమాల్లో మాజీ AMC చైర్మన్లు డి బి నాగభూషణం, మల్లికార్జున్ BRS నాయకులు చాపల వెంకటేశం, సార శ్రీధర్, పైతర సాయి కుమార్, వీరారెడ్డి, శంకరయ్య, ఖాజా పాషా, బిర్ల శంకర్, రొయ్యల సత్యం, సుధాకర్ గౌడ్, దాసరి దుర్గేశ్, పరి పూర్ణము, అల్లే గోపాల్, లక్ష్మణ్, జహంగీర్ ఖాన్, శంకర్ రావు, అరిగే రాకేష్, ఇమ్రాన్, సాయి కుమార్, సల్మా ఖాన్ భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
Comment List