క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ

On
క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ

క్లింకార న్యూస్
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ

కంగ్టి లోని జిల్లా ప్రభుత్వ పాఠశాల లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బుధవారం ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. పాఠశాల హెడ్ మాస్టర్ యశ్వంత్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బానిసత్వం జీవితాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్ ఐ దుర్గారెడ్డి మాట్లాడు తు చెడు అల్వట్లకు బానిసలూ కాకూడదు మంచిగా చదువు కొని తల్లీ తండ్రి పేరును నిలపెట్టాలని మంచి మార్కులు సాధించి స్కూల్ పరును నిలపెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

IMG-20250813-WA0115

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ
క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో