క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్

On
క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్

క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం -
*ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*


నారాయణఖేడ్ పట్టణం లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నేరవేర్చాలనే ఉద్దేశం లో భాగంగా అర్హులైన బహు పేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల పథకం ధ్వరా ఇండ్లను నిర్మిస్తున్న సందర్బంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన *గౌరవ నారాయణాఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*

అనంతరం ఎమ్మెల్యే  హౌసింగ్ అధికారులతో మాట్లాడుతూ 

☘️ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలని, అలాగే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాన్ని బట్టి బిల్లులను వారి అకౌంట్ లలో జమాచెయాలనీ కొన్ని గ్రామాలలో మొదటి విడుతలో ఇల్లు మంజురు అయినా చిన్న చిన్న సమస్యల వలన టెక్నీకల్ సమస్య వలన కొన్ని ఇండ్ల నిర్మాణానికి ఆటాంకం ఏర్పడుతుందని అలంటి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులకు సూచించారు 

 ఈ కార్యక్రమంలో హౌసింగ్ PD చలపతి రావు,మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్,హౌసింగ్ DE సతీష్ తివారి,హౌసింగ్ AE సత్యనారాయణ,వంశీ,తదితరులు హౌసింగ్ అధికారులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట,సంగన్న న్యాయవాది,పండరి రెడ్డి మాజీ ఎంపీటీస,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

IMG-20250813-WA0099

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి
జోగిపేటలోని వాసవి కల్యాణమండపంలో జరిగిన కొత్తపల్లి పద్మారావు కుమారుడు సతీష్ మరియు అనూష వివాహానికి హాజరయి వధువువరులను ఆశీర్వదించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరావు మరియు...
క్లింకార న్యూస్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంగ్టి జిల్లా ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ ప్రతిజ్ఞ
క్లింకర న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణాఖేడ్
క్లింకారా న్యూస్కంగ్టి అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రేడ్డి
క్లింకార న్యూస్ TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో