ప్రపంచ ఆదివాసి దినోత్సవం పండుగను ఘనంగా నిర్వహించండి.
ప్రపంచ ఆదివాసి దినోత్సవం పండుగను ఘనంగా నిర్వహించండి.
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి ఆగష్టు 1
ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఎన్సీపీ పార్టీ జాతీయ నాయకత్వం సూచనలు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ నుండి ఇద్దరు ఎంపీలు.
అదే విధంగా భారత ప్రభుత్వ మాజీ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ ఎఫ్ ఏ ఎఫ్, భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులుశ్రీ రామ్ కుమార్ వాలియా ని ఆహ్వానించడం జరుగుతుంది.
అదే విధంగా జిల్లా కలెక్టర్ ని, జిల్లా ఎస్పీ ని, ఐటీడీఏ పీవో భద్రాచలం గార్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, పొనక రాందాస్, పుట్టబంతి హరిబాబు,సూరే సీతారాములు, ఈసం నాగలక్ష్మి, ఊకే వెంకన్న, కిన్నెర రామకృష్ణ, ధరావత్ బాలాజీ, ఓరుగంటి రమేష్, కుదురుపాక నిర్మల, జబ్బ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు,
ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.
Comment List