క్లింకారా న్యూస్: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: దామోదర
On
క్లింకారా న్యూస్:
ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: దామోదర
TG: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో AICC ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్, రాజనర్సింహా సమావేశమయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Aug 2025 01:31:35
ఈరోజు హైదరాబాద్ లో నీ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో బీసీల కోసం ధర్నా చేయటం జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ...
Comment List