అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గౌరవ హై కోర్టు సీనియర్ న్యాయవాదులకు మద్దిశెట్టి సన్మానం.
అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గౌరవ హై కోర్టు సీనియర్ న్యాయవాదులకు మద్దిశెట్టి సన్మానం.
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతిని ది జూలై 17
భారతీయ యువ సేవా సంఘ్ దక్షిణాది రాష్ట్రాల లీగల్ అడ్వైజర్ జి. ప్రశాంత్ కి, మరియు అడ్వకేట్ రవి కుమార్ ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనపురం గ్రామంలో భారతీయ యువ సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు నివాసంలో అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది.
భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో జిల్లాకి ఒక లీగల్ అడ్వైజర్ ని నియమించాలని అదే విధంగా ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ ని నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు జిల్లాలకు సంబంధించి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు,
భారతీయ యువ సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.
Comment List