మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26

On
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక    క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26

మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక 


క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
1 అధ్యక్షులు  
ఎం.చెన్నయ్య, ఎర్రిపాలెం   2 సెక్రెటరీ  
వై.డేవిడ్,   మధిర  
3.ట్రెజరర్ 
పి.మాధవరావు, ముదిగొండ
ఉపాధ్యక్షులు
4.కే. జానయ్య 
బోనకల్లు
జాయింట్ సెక్రెటరీ
5ఎన్. సురేష్ చారి  చింతకాని
 కార్యానివాహకులు ఖమ్మం జిల్లా ఐక్యవేదిక  కమిటీ సమక్షంలో జిల్లా సమన్వయకర్త పాపగంటి రాజారత్నం, ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది  అధ్యక్షులు మాట్లాడుతూ క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను అనేకమైన వ్యతిరేకతలను తెలంగాణ ప్రభుత్వం దృష్టించాలని దాడులు ఆపాలని మరియు ప్రతి గ్రామములలో దేవుని మందిరాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వారు కోరటం జరిగింది అలాగే సెక్రటరీ  మాట్లాడుతూ క్రైస్తవులకు ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కమ్యూనిటీ హాలు నిర్మించాలని ముఖ్యంగా మధిరలో త్వరలో ఏర్పాటు చేయాలని మరియు సమాధుల స్థలం  ప్రభుత్వమే కేటాయించాలని కోరడం జరిగింది  అలాగే ట్రెజరర్ మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన దైవ సేవకులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని సేవకులకు స్థలాల లేకపోతే స్థలాలు ఇవ్వాలని సేవకులకు ప్రతినెల ఆర్థికంగా గౌరవేతనo ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

IMG-20250726-WA0029

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'