*ఈరోజు మేడ్చల్ జిల్లా నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న అడ్వార్యం లో పాలాభిషేకం
On
*ఈరోజు మేడ్చల్ జిల్లా నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న అడ్వార్యం లో పాలాభిషేకం* నిన్న జరిగిన క్యాబినేట్ మీటింగ్ లో సామాజిక న్యాయములో బాగాంగా BC లకు 42% రాజకీయ రిజర్వేషన్లు ఇంకా చాలా అంశాలలో తీసుకుంటున్న నిర్ణయాలకు సమర్దిస్తు ,మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , PCC అధ్యక్షులు మహేష్ గౌడ్ గార్ల చిత్ర పాటలకు పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో *పీసీసీ రాష్ట్ర నాయకులు, ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్,JMC OBC సెల్ అధ్యాక్షులు పసుపులేటివీరభాస్కర్, దేవేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు SC సెల్ కన్వీనర్ మొగిలి పాక వెంకటేష్* మిగతా జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది జై కాంగ్రెస్ జై భారత్.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Jul 2025 23:00:35
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
Comment List