గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఎమ్మెల్యే జారె 15.07.2025 - మంగళవారం 

On
గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఎమ్మెల్యే జారె 15.07.2025 - మంగళవారం 

గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఎమ్మెల్యే జారె
15.07.2025 - మంగళవారం 
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి 
అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలో గిరిజన గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజీలు పాఠశాలల ప్రహరీ గోడలు నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోర్లు నూతనంగా ఏర్పాటు చేసిన మోటార్లు మొదలైన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి
ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్ధవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు అభివృద్ధి పనులు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు పలు గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి భవననిర్మాణ పనులు స్వయంగా నిర్వహించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మండల అధికారులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

IMG-20250715-WA0141

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'