క్లింకార న్యూస్ జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత
On
క్లింకార న్యూస్
జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ZHB డీటీఎఫ్ ఎస్ఐ హనుమంత్ తన సిబ్బందితో కలిసి చిరాగ్ పల్లి దగ్గర వాహనాల్ని తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో గుర్తించిన పోలీసులు 162 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 18:39:51
క్లింకార న్యూస్జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ZHB డీటీఎఫ్ ఎస్ఐ హనుమంత్...
Comment List