క్లింకార న్యూస్ సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి
On
క్లింకార న్యూస్
సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా సదశివపేట్ మండలం బుధవారం 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సదాశివపేట పట్టణ పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 18:39:51
క్లింకార న్యూస్జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ZHB డీటీఎఫ్ ఎస్ఐ హనుమంత్...
Comment List