క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
On
క్లింకార న్యూస్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారింది. 85 ఎం సి ఎఫ్ టి ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో జలకళను సంతరించుకొంది. 498 క్యూసెక్కు ల ఇంఫ్లో నీరు వస్తుండగా అంతే నీరు ఔట్ ఫ్లో గా వెళుతుంది. వరద నీటి ప్రవాహం పెరిగితే గేట్లు ఎత్తవలసి ఉంటుందని ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ జనార్దన్ రావు తెలిపారు. నారింజ బ్యారేజ్ వరద ఉదృతిని అంచనా వేస్తూ 24/7 తమ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ సిబ్బంది జానకిరామ్, పాండు, రఘు, ఎంఎం మహబూబ్ అలీ, లస్కర్లు చోటుమియా, రాజు తదితరులు ఎప్పటికప్పుడు నారింజ ప్రాజెక్టు నీటి నిలువలను అంచనా వేస్తున్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Jul 2025 23:00:35
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
Comment List