క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్
సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పట్ల ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని రైతులు మరియు ప్రజలు
అప్రమత్త ఉండాలని అదేవిధంగా గ్రామంలో కరెంటు స్తంభాలు పట్ల ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్త ఉండాలని ఎవరైనా రోడ్ల మీద నీటిలో విద్యుత్ తీగలు పడి ఆ తీగను తొక్కడం వాహనాలు నడపడం చేయవద్దన్నారు కరెంటు బోర్డులో స్విచ్ల లను తడిచేతులతో ఆన్ చేయొద్దు అని ఎప్పుడైనా కనెక్షన్ తెగిన అతుకులు ఉన్న వెంటనే వాటిని మార్చుకోవాలని ఒకవేళ ఎక్కడైనా తీగ పడినట్లు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు అదేవిధంగా తడిసి న గోడలకు కూడా కరెంటు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలంతా జాగ్రత్త ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా వహించాలని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేశం పట్టణ మరియు మండలం ప్రజలకు
తెలియజేశారు
Comment List