*లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.* తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సార్ ఆర్థిక
On
*లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.*
తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సార్ ఆర్థిక సహాయంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ సార్ గారి ఆదేశానుసారం వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & ఖాదిరాబాద్ మాజీ సర్పంచ్ ప్రతాప్ రమేష్ జోషి గారి ఆధ్వర్యంలో లబ్దిదారు మర్వెల్లి సోఫీ s/o మైనోద్దిన్ కు 29,000 వేయిల రూపాయల సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కు అంద చెయ్యడం జరిగింది.మల్లారెడ్డి, ఇస్మాయిల్, ఖాజా,రవిందర్, అనిల్ రాజు ముదిరాజ్ ఉన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Jul 2025 19:20:49
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై 28తేదీ. 28.07.2025 సోమవారం ఉదయం 11 గంటలకు...
Comment List