Klinkara news మార్వెల్లి (వట్పపల్లి) కాశి జగత్ గురు డా శ్రీ శ్రీ శ్రీ మద్ చంద్రశేఖర శివచర్యా1008 గారు మరియు బిచ్కుంద మఠం శ్రీ సోమాయప్ప గారు
Klinkara news మార్వెల్లి (వట్పపల్లి) కాశి జగత్ గురు డా శ్రీ శ్రీ శ్రీ మద్ చంద్రశేఖర శివచర్యా1008 గారు మరియు బిచ్కుంద మఠం శ్రీ సోమాయప్ప గారు మరియు భర్ది పురం దత్తా పీఠం అప్ప గారు మరియు మల్కేడ్ మఠం అప్పగారు కౌలాస్ మఠం మల్లికార్జున అప్పగారు గట్టు మల్లన్న భాసవలింగ అవధూత గారు తదితరులు మరవెల్లి గ్రామము నకు శ్రావణ మాస అనుష్ఠానం చేయడం జరిగినది పంచ ముఖ మహా దేవ ఆలయములో పూజలు చేసి తదనంతరం లింగ పూజా కార్యక్రమాలు అప్పగార్ల ప్రవచనాలు భక్తి కార్యక్రమాలు జరిగాయి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం జరిగినది ఈ సందర్భంగా కాశి మఠం చంద్రశేఖర స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి కలిగి శాంతి సుఖ సంతోష లతో బ్రతకాలని ఆశీర్వాదించారు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం వారికి అన్న ప్రసాదాలు లోటు లేకుండా చిన్న పట్లోల సంగమేశ్వరూ ఏర్పాటు చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు కర్ణాటక భక్తులు హాజరు కావడం జరిగినది. హరా హర మహాదేవ శివ శంభో శంకర అంటూ ప్రాంగణం మరు మోగింది .
Comment List