క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్

On
క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్

క్లింకార న్యూస్
సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్

సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి ఇంగ్లీష్ పాఠ్యాంశం పుస్తక సభ్యురాలిగా నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇంగ్లీష్ పాఠ్యాంశం పుస్తకం తయారీలో కీలక పాత్ర పోషిస్తారు. తాను పాఠ్యాంశం సభ్యురాలుగా నియమించినందుకు భారతి కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20250729-WA0115

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్ జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత క్లింకార న్యూస్ జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత
క్లింకార న్యూస్జహీరాబాద్: గోవా మద్యం పట్టివేత గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ZHB డీటీఎఫ్ ఎస్ఐ హనుమంత్...
క్లింకార న్యూస్ సదశివపేట్: కారు ఢీకొని వ్యక్తి మృతి
క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్
ములకలపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో హై కోర్టు అడ్వకేట్స్ మరియు మద్దిశెట్టి బృందం.  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి  జూలై
అశ్వరావుపేట చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా మహాసభలు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 29
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ జోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ