క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర శివచర్యా మహాస్వాములవారు విచ్చేయుచున్న సందర్భముగా మరవెల్లి గ్రామము లోని శివ పార్వతుల పంక్షన్ హాలు లో సమయం.8.00 గంటల నుండి పూజా కార్యక్రమాలు జరుగును ఇస్ట లింగా పూజ లింగా ధారణ పాద పూజ జరుగును . ముక్య అతిథులు .1) శ్రీ మల్కేడ్ మఠం అప్ప గారు మరియు 2) బిచ్కుంద మఠం శ్రీ సోమాయప్ప గారు 3)కౌలాస్ మఠం శ్రీ మల్లికార్జున అప్పగారు 4)మల్లన్న గుట్ట శ్రీ భాసవలింగ అవధూత 5)భర్దీపురం పీఠాధిపతి గార్లు పాల్గొననున్నారు .వీరి ప్రవచనాలు ఉంటాయి కావున అందొల్ నియోజకవర్గ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కాగలరు అని తెలంగాణ రాష్ట్ర పి సి సి ఉప అధ్యక్షుడు శ్రీ చిన్న పట్లోల శ్రీ సంగమేశ్వర్ గారు మరియు మాజీ సర్పంచ్ శ్రీ శివ శరన్ గారు పరమేశ్వర్ గారు ఉప సర్పంచ్ c h.బస్వరాజు గ్రామ ప్రజలు కోరుతున్నారు
Comment List