క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

On
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

క్లింకారా న్యూస్:
జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
జోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు. స్టేషన్ వచ్చి ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని సిబ్బందికి సూచించారు. లాంగ్ పెండింగ్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ ఆవరణను కలియతిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ, పోలీసులు పాల్గొన్నారు.

IMG-20250729-WA0100

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్ క్లింకార న్యూస్ సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్
క్లింకార న్యూస్సదాశివపేట: ఇంగ్లీష్ పాఠ్యాంశం సభ్యురాలుగా ప్రిన్సిపల్ సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి ఇంగ్లీష్ పాఠ్యాంశం పుస్తక సభ్యురాలిగా నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలి...
ములకలపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో హై కోర్టు అడ్వకేట్స్ మరియు మద్దిశెట్టి బృందం.  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి  జూలై
అశ్వరావుపేట చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా మహాసభలు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 29
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ జోగిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ మంగళవారం
క్లింకారా న్యూస్: జోగిపేట: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
Klinkara news  మార్వెల్లి (వట్పపల్లి) కాశి జగత్ గురు డా శ్రీ శ్రీ శ్రీ  మద్ చంద్రశేఖర శివచర్యా1008 గారు మరియు బిచ్కుంద మఠం శ్రీ సోమాయప్ప గారు
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం   క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై