క్లింకర్ న్యూస్ :-నారాయణఖేడ్ నియోజకవర్గం  కొండాపూర్ హనుమాన్ మందిర్ తాండా కు చెందిన మాజీ సర్పంచ్ తనయుడు యూత్ కాంగ్రెస్ నాయకులు N.

On
క్లింకర్ న్యూస్ :-నారాయణఖేడ్ నియోజకవర్గం  కొండాపూర్ హనుమాన్ మందిర్ తాండా కు చెందిన మాజీ సర్పంచ్ తనయుడు యూత్ కాంగ్రెస్ నాయకులు N.

క్లింకర్ న్యూస్ :-నారాయణఖేడ్ నియోజకవర్గం
 కొండాపూర్ హనుమాన్ మందిర్ తాండా కు చెందిన మాజీ సర్పంచ్ తనయుడు యూత్ కాంగ్రెస్ నాయకులు N. రవీందర్ సర్పంచ్ పదవి లేకపోయినా కూడా తమ తండా ప్రజల కోసం స్థానిక MLA డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గారి చొరవతో
1. నీళ్ల ఇబ్బంది ఉంటే తన సొంత ఖర్చులతో మోటార్ రిపేర్ గానీ మిషన్ భగీరథ వాటర్ రాకపోతే అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ వాటర్ వచ్చేటట్లు కష్టపడుతున్నారు .. కొత్త మోటార్ స్టాటర్లు ఇప్పించడం
2. రేషన్ కార్డులు లేకపోతే రేషన్ కార్డులు దగ్గరుండి అధికారులతో మాట్లాడి దాదాపు 30 రేషన్ కార్డులు తండాలో చేయించారు..
3. తండాలో పెళ్ళైన వారికి కల్యాణలక్ష్మి అప్లై చేయించడం..
4. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ బుక్స్ డొనేట్ చేయడం
5. తండా రోడ్లో గుంతలు ఏర్పడితే మట్టి ఏయించడం.... ఇలా చాలా పనులు తాండా నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలు చేస్తున్నారు...

IMG-20250727-WA0052

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం   క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం   క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం  క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై 28తేదీ. 28.07.2025 సోమవారం ఉదయం 11 గంటలకు...
క్లింకార న్యూస్ సంగారెడ్డి: కలెక్టరేట్లో రోధించిన సిగాచి బాధితులు
క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన
ఐదు జిల్లాల ఎన్సీపీ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలకు కీలక సదస్సు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 28
క్లింకార న్యూస్ రేపు సంగారెడ్డి రానున్న మాజీ మంత్రి హరీష్ రావు
క్లింకార న్యూస్ సదాశివపేట: గంగాధర స్వామి ప్రతిష్టాపన వేడుకలు
నిజాయితీ చాటుకున్న కండక్టర్ టేక్మాల్. విధి నిర్వహణలో టిఎస్ఆర్టిసి బస్ కండక్టర్