క్లింకార న్యూస్ కంకోల్: టోల్ ప్లాజా వద్ద గంజాయి సీజ్

On
క్లింకార న్యూస్ కంకోల్: టోల్ ప్లాజా వద్ద గంజాయి సీజ్

క్లింకార న్యూస్
కంకోల్: టోల్ ప్లాజా వద్ద గంజాయి సీజ్

మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులోని ముంబై జాతీయ రహదారిపై డెక్కన్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం జరిగిన తనిఖీలలో ఎక్సైజ్ అధికారులు గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 6.5 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ వినారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రావెల్స్ బస్సులో మద్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించగా, మరో ఘటనలో జహీరాబాద్ వైపు నుంచి బైకుపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు 1250 గ్రాముల ఎండు గంజాయి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు.

IMG-20250727-WA0056

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం   క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం   క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం  క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై 28తేదీ. 28.07.2025 సోమవారం ఉదయం 11 గంటలకు...
క్లింకార న్యూస్ సంగారెడ్డి: కలెక్టరేట్లో రోధించిన సిగాచి బాధితులు
క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన
ఐదు జిల్లాల ఎన్సీపీ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలకు కీలక సదస్సు  క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 28
క్లింకార న్యూస్ రేపు సంగారెడ్డి రానున్న మాజీ మంత్రి హరీష్ రావు
క్లింకార న్యూస్ సదాశివపేట: గంగాధర స్వామి ప్రతిష్టాపన వేడుకలు
నిజాయితీ చాటుకున్న కండక్టర్ టేక్మాల్. విధి నిర్వహణలో టిఎస్ఆర్టిసి బస్ కండక్టర్