క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన
On
క్లింకారాన్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం-
*నూతన సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వాంగా కలిసిన గౌరవ నారాయణాఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
నారాయణాఖేడ్ నియోజకవర్గనికి నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన ఎన్.ఉమాహారతిని వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి* వారితో పాటు దారం శంకర్ సెట్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మెన్,తహెర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు,రమేష్ చౌహన్ తదితరులు ఉన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Jul 2025 19:20:49
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై 28తేదీ. 28.07.2025 సోమవారం ఉదయం 11 గంటలకు...
Comment List