ఎమ్మెల్యే పై మాకు నమ్మకం ఉంది.... ఎమ్మెల్యే ప్రతిపాదనలు ప్రజా  ఆమోదయోగ్యంగా

On
ఎమ్మెల్యే పై మాకు నమ్మకం ఉంది....  ఎమ్మెల్యే ప్రతిపాదనలు ప్రజా  ఆమోదయోగ్యంగా

ఎమ్మెల్యే పై మాకు నమ్మకం ఉంది....

ఎమ్మెల్యే ప్రతిపాదనలు ప్రజా  ఆమోదయోగ్యంగా ఉన్నాయి...

నిరసన దీక్ష విరమణ.....
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట బస్టాండ్ ముందు గత 22 రోజుల నుండి పెట్రోల్ బంకు వద్దు బస్టాండ్ ముద్దు అనే నినాదంతో రిలే నిరాహార దీక్ష చేస్తున్న దమ్మపేట పట్టణానికి చెందిన దమ్మపేట బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు సున్నం శ్రీనివాసరావు, తంబళ్ళ రవి, ఎస్.కే వలీ, పాశం రవికుమార్ లకు సోమవారం సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బస్టాండ్ అభివృద్ధి పై చెప్పిన ప్రతిపాదనలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు, దీక్షకు ముందు ఒకసారి, దీక్షలో ఉండగా మరో మారు వచ్చిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బస్టాండ్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తిగా బస్సులు రాకపోకలకు అడ్డంగా ఉండడంతో నిరసన తెలియజేస్తున్న గ్రామస్తుల నుండి మొత్తం వివరాలు అడిగి తెలుసుకొని ఆర్టీసీ అధికారులకు, కాంట్రాక్టర్ కు కూడా వివరించి పెట్రోల్ బంకు నిర్మాణం లో చిన్నపాటి మార్పులు చేశారు. ముఖ్యంగా దమ్మపేట బస్టాండ్ అభివృద్ధి నిరంతరంగా చేయడమే కాకుండా, భవిష్యత్ ప్రణాళికను కూడా ఎమ్మెల్యే వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న బస్టాండ్ ను తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని, కాకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోనసాగిస్తూ, అదేవిధంగా ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క ఆలోచన, అభిప్రాయం మేరకు బస్టాండ్ ని అలాగే ఉంచి, మరిన్ని బస్సులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నారు, అదే విధంగా బస్టాండ్ బాధ్యతలు కూడా పెట్రోలు బంకు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి అప్పచెప్పి, అభివృద్ధి పరిచే విధంగా సూచనలు, సలహాలు ఇచ్చి సహకరిస్తాము అనే ప్రతిపాదన జారే ఆదినారాయణ చెప్పారు.సోమవారం మేనకోడలు దశదినకర్మ కార్యక్రమంలో ఉండటంతో ప్రభుత్వాధికారి అయినటువంటి ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మిని స్వయంగా పంపించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బస్టాండ్ అభివృద్ధి పై ఏదైతే నమూనాలు ఇచ్చారో ఆ నమూనాల్ని అమలు చేస్తాము అని తెలియజేయడంతో దీక్ష చేస్తున్న మాకు నచ్చి బస్టాండ్ అభివృద్ధి చేస్తారు అనే ఆశాభావంతో దీక్ష విరమిస్తున్నట్లు డిపో మేనేజర్ కు తెలుపగా రాజ్యలక్ష్మి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.ఈ సందర్భంగా బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు  ఇంతవరకు సహకరించిన ప్రజలకు, పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే పై మాకు నమ్మకం ఉంది....

 

ఎమ్మెల్యే ప్రతిపాదనలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నాయి...

 

నిరసన దీక్ష విరమణ.....

క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 21

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

దమ్మపేట బస్టాండ్ ముందు గత 22 రోజుల నుండి పెట్రోల్ బంకు వద్దు బస్టాండ్ ముద్దు అనే నినాదంతో రిలే నిరాహార దీక్ష చేస్తున్న దమ్మపేట పట్టణానికి చెందిన దమ్మపేట బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు సున్నం శ్రీనివాసరావు, తంబళ్ళ రవి, ఎస్.కే వలీ, పాశం రవికుమార్ లకు సోమవారం సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బస్టాండ్ అభివృద్ధి పై చెప్పినIMG-20250721-WA0078(1) ప్రతిపాదనలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు, దీక్షకు ముందు ఒకసారి, దీక్షలో ఉండగా మరో మారు వచ్చిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బస్టాండ్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తిగా బస్సులు రాకపోకలకు అడ్డంగా ఉండడంతో నిరసన తెలియజేస్తున్న గ్రామస్తుల నుండి మొత్తం వివరాలు అడిగి తెలుసుకొని ఆర్టీసీ అధికారులకు, కాంట్రాక్టర్ కు కూడా వివరించి పెట్రోల్ బంకు నిర్మాణం లో చిన్నపాటి మార్పులు చేశారు. ముఖ్యంగా దమ్మపేట బస్టాండ్ అభివృద్ధి నిరంతరంగా చేయడమే కాకుండా, భవిష్యత్ ప్రణాళికను కూడా ఎమ్మెల్యే వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న బస్టాండ్ ను తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని, కాకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోనసాగిస్తూ, అదేవిధంగా ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క ఆలోచన, అభిప్రాయం మేరకు బస్టాండ్ ని అలాగే ఉంచి, మరిన్ని బస్సులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నారు, అదే విధంగా బస్టాండ్ బాధ్యతలు కూడా పెట్రోలు బంకు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి అప్పచెప్పి, అభివృద్ధి పరిచే విధంగా సూచనలు, సలహాలు ఇచ్చి సహకరిస్తాము అనే ప్రతిపాదన జారే ఆదినారాయణ చెప్పారు.సోమవారం మేనకోడలు దశదినకర్మ కార్యక్రమంలో ఉండటంతో ప్రభుత్వాధికారి అయినటువంటి ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మిని స్వయంగా పంపించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బస్టాండ్ అభివృద్ధి పై ఏదైతే నమూనాలు ఇచ్చారో ఆ నమూనాల్ని అమలు చేస్తాము అని తెలియజేయడంతో దీక్ష చేస్తున్న మాకు నచ్చి బస్టాండ్ అభివృద్ధి చేస్తారు అనే ఆశాభావంతో దీక్ష విరమిస్తున్నట్లు డిపో మేనేజర్ కు తెలుపగా రాజ్యలక్ష్మి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.ఈ సందర్భంగా బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు ఇంతవరకు సహకరించిన ప్రజలకు, పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'