#Draft: Add Your Title
*బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్*
*క్లింకర న్యూస్ : నర్సాపూర్ మండలం*
నర్సాపూర్ పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా పలు బోనాలు మరియు పలారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్ ,జిల్లా నాయకులు నారాయణ రెడ్డి , జిల్లా ఎస్టి మోర్చా కార్యదర్శి రాములు నాయక్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు బాదె బాలరాజు ,పట్టణ ప్రధాన కార్యదర్శిగా రామ్ రెడ్డి ,సంఘసాని రాజు, బీజేవైఎం నాయకులు అర్వంద్ వాల్దాస్ మహేందర్ గౌడ్ , పట్టణ ఇన్చార్జ్ పోతురాజు అనిల్ గ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ . మండల కోశాధికారి నరసింహులు బీజేవైఎం నాయకులు వేణు , శివ , నాని , బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Comment List