క్లింకార న్యూస్ సదాశివపేటలో అంగరంగ వైభవంగా దుర్గాభవాని మాత జాతర
క్లింకార న్యూస్
సదాశివపేటలో అంగరంగ వైభవంగా దుర్గాభవాని మాత జాతర
సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో అంగరంగ వైభవంగా దుర్గాభవాని మాత జాతర ఉదయం నుండి దుర్గాభవాని మాతను
దర్శించుకున్న సదాశివపేట మరియు మండల భక్తులు ఉదయం నుండే బారులు తీరిన జన సందోహం అనంతరం నాధర్ లింగమయ్య ( పోతురాజు) ఆచారంగా వస్తున్న గడిల వారి ఇంటి నుండి పురవీధుల గుండా నాదర్ లింగమయ్య (పోతురాజు )విన్యాసం బోనాలు జన సందోహం భక్తుల మధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది . ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు ప్రజలు తరలివచ్చారు అనంతరం జాతర సమయంలోనే ఆ వరుణ దేవుడు కనుకరించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాన్ని ఆగకుండా కురుస్తున్న ఈ వర్షమే సాక్ష్యం దుర్గ భవాని మాత ఆశీస్సులు సదాశివపేట ప్రజలపై ఉన్నాయని భక్తుల నమ్మకం ప్రజల దుర్గాభవాని జాతరలో రోజుకు ఒక పూజలు చేస్తున్న పట్టణ మరియు మండలంలోని ప్రజలను సంతోష పరచడానికి
నిదర్శమని ప్రజలు భక్తులు అనుకుంటున్నారు.
Comment List