అభం శుభం తెలియని చిన్నారి బాలుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు..... క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 21 

On
అభం శుభం తెలియని చిన్నారి బాలుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు..... క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 21 

అభం శుభం తెలియని చిన్నారి బాలుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.....
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 21 
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం తొమ్మిదో మైల్  తండావాసిని నా పేరు టి రవి,నేను నా ప్రియమైన కుమారుడు మాస్టర్ మహంష్ కోసం తక్షణ ఆర్థిక సాయం కోరుతున్నాము.అతను ఒక అరుదైన,ప్రాణాంతకమైన వ్యాధి అయినా స్పైనల్ ముషకులర్ అట్రోపి టైప్ టు (SMA type 2) తో పోరాడుతున్నాడు.

 మహాన్ష్ ఒక చిన్నారి బాలుడు. కళలతో అమాయకత్వంతో నిండిన జీవితం.కానీ ఈ అరుదైన జన్యు వ్యాధి అతని కండరాలని బలహీన పరుస్తుంది.కూర్చోవడం, నిలబడడం,మామూలుగా శ్వాస తీసుకోవడం కూడా అతనికి కష్టతరం చేస్తుంది.తల్లితండ్రులుగా  మా బిడ్డను ఇలా బాధపడుతూ చూడడం  మాటల్లో చెప్పినంత వేదన కలిగిస్తుంది.
అతను ప్రస్తుతం హైదరాబాద్ లోని  రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నాడు మేము అతని తరచుగా హాస్పిటల్ కి తీసుకెళ్తుంది నిరంతరం వైద్య పరీక్షలు చేయిస్తున్నాము.డాక్టర్ చెప్పుకొచ్చారు. మహానుష్యుని కాపాడే ఒకే ఒక ఆశ  జోలుజెంస్మా (zolgensma) అనే ఒకసారి మాత్రమే ఇచ్చే ఇంజక్షన్  జీన్ థెరపీ  ఔషధం.. ఇది వ్యాధి పురుగుతుని ఆపగలదు.మరియు అతనికి జీవించేందుకు  ఒక నిజమైన అవకాశం ఇవ్వగలదు.

 అయితే ఈ ప్రాణపయ్య ఔషధం  ఖర్చు. రూ. 16 కోట్లు.. ఇది మా వంశానికి పూర్తిగా దూరమైన మొత్తం.నేను వృత్తికి ఒక రైతుని ఎంత కష్టపడ్డా ఒకనైన ఈ మొత్తాన్ని భరించడం సాధ్యపడడం లేదు.

 మేము మా వంతు ప్రయత్నం అంతా చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీవంటి దయగల మనుషుల మద్దతు కోరుతున్నాం.మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి మా కుమారుడు ప్రాణాలకు నిలబెడుతుంది.అని కోరుకుంటూ.. కుమారుడు యొక్క తల్లితండ్రులు సాయం కోరుకుంటున్నాము రవి ఫోన్ నెంబర్:9989809878 ఈ నెంబర్ కి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయగలరని మా ముఖ్య ప్రార్థన....

IMG-20250721-WA0136

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'