దమ్మపేట బస్ స్టాండ్ ప్రజల కోసం కాదా..!! ఆర్టీసీ అధికారులు నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ వ్యాపారం ఎవరి కోసం..??
దమ్మపేట బస్ స్టాండ్ ప్రజల కోసం కాదా..!!
ఆర్టీసీ అధికారులు నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ వ్యాపారం ఎవరి కోసం..??
ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి: కారం శ్రీరాములు:
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 16
ప్రజా ప్రయోజనాల కోసమే ఆనాటి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు గ్రామ పెద్దల సహకారంతో నిర్మిస్తే ఆ తర్వాత ఇ మధ్య ఇదే బస్టాండ్ కు బస్సులు రాకుండా చేసిన మరి కొంత మంది రాజకీయ నాయకులు.
ఇలా బస్సు స్టాండ్ నీ నిరుపయోగంగా ఉండే విధంగా చేసిన కొంతమంది రాజకీయ మహానుభావులు. కొంతమంది సేవ దృక్పథం ఉన్న వ్యక్తులు శుభ్రం చేసి రంగులు వేసి మళ్లీ బస్సులు రావాలని ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేయగా వస్తూ వస్తూ ఆగిపోయినాయి ఎందుకు..??
ఈ ప్రాంతం ఈ నియోజకవర్గంలో నుంచి జిల్లా కేంద్రానికి కొత్తగూడెం వెళ్లాలంటే బస్సు సర్వీస్ ఉండాలి ఇక్కడే ఆగాలి ఇక్కడే ఎక్కాలి..!! ఇలా తెలిసి కూడా ఇదే బస్టాండ్లో ఆర్టీసీ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులతో చేతుల కలిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసి పెట్రోల్ బంక్ నిర్వహించటం సమంజసమా..? స్థానిక గ్రామ ప్రజల ఆమోదం మెరికే ప్రభుత్వ స్థలాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా వసతులు నిర్మించాలీ తప్ప.. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొంతమంది కాంట్రాక్ట్ వ్యక్తుల అభివృద్ధి కోసం ఆర్టీసీ వారు పెట్రోల్ బంక్ నిర్మించటం ఎంతవరకు సమంజసం..?
ఆర్టిసి అధికారుల ఆలోచన మార్చుకోవాలి..!!
ప్రజల ఇష్టాలను నెరవేర్చాలి..!!
ఆర్టీసీ నిధులతో మరోచోట ఎక్కడైనా స్థలం సేకరించి కొనుగోలు చేసి పెట్రోల్ బంకు వేసుకోవాలని ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులను కోరినా ఆదివాసి నాయకులు కారం శ్రీరాములు ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రజా సమస్యని పరిష్కరించాలని ఒక ప్రకటనలో కోరుతున్న ...!!
అశ్వరావుపేట ఆదివాసి గిరిజన నాయకుడు
మీ కారం..!!
Comment List