*నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గౌరవ పరిగి శాసనసభ్యులు రాంమోహన్ రెడ్డి

On
*నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గౌరవ పరిగి శాసనసభ్యులు రాంమోహన్ రెడ్డి

*నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గౌరవ పరిగి శాసనసభ్యులు రాంమోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్, గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం లోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న *గౌరవ పరిగి శాసనసభ్యులు రాంమోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్, గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, శ్రీమతి నిర్మలా జగ్గా రెడ్డి TGIIC ఛైర్మెన్,పట్లోళ్ల చంద్రశేకర్ రెడ్డి DCC ప్రధాన కార్యదర్శి , దయాకర్& తార సింగ్ tpcc ప్రధాన కార్యదర్శులు* 

*అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ*

❇️ గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్న కాంగ్రెస్ పార్టీ కోసం మా కోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా సురేష్ కుమార్ శేట్కర్ గారిని ఎంపీ గా గెలిపించారు 
❇️ మా ఎన్నికల్లో మమ్మల్ని ఎంతో కష్టపడి గెలిపించారు ఇప్పుడు మా వంతు కష్టపడ్డ కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీ లుగా జడ్పిటిసిలుగా గెలిపించుకునే బాధ్యత మాది మిమ్మల్ని గెలిపించే వరకు మీరు మా ఎన్నికల్లో ఎలాగైతే కష్టపడి పని చేశారు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్తను గెలిపించుకుంటామని ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు హామీ ఇచ్చారు 
❇️ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నామని, 
❇️ కొత్త పథకాలు అమలు చేయాలని కొత్త సంస్కరణ ఆవిష్కరణ చేయాలన్న అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, జనాభా ధమాషా ప్రకారం బీసీలకు సమాన వాటా దక్కాలని లక్ష్యంగా రాజకీయంగా బీసీలు ఎదగాలని కాంక్షతో ముందుకెళుతున్నాం అని వారు అన్నారు 
❇️ రేవంత్ రెడ్డి గారి పాలన దేశానికి ఆదర్శం.... రైతులకు ఏకకాలం లో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని 9 తొమ్మిది రోజుల్లోనే 9000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయడం జరిగిందని 
❇️ బీసీ కుల గణన ఎస్సీ ఎ.బి.సి.డి వర్గీకరణ రైతు కూలీలకు ఆత్మీయ భరోసా వంటి పథకాలు చరిత్రఆత్మకం 
❇️ పేదవాడి కలను తీర్చాలని ఉద్దేశంతో ఒకోక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యన్ని అందిస్తున్నామని వారు అన్నారు 

ఈ కార్యక్రమంలో వారితోపాటు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాకేష్ శేట్కర్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, భోజీ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆనంద్ స్వరూప్ శేట్కర్ మున్సిపల్ మాజీ ఛైర్మెన్, దారం శంకర్ సెట్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్,తాహెర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, తదితర మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

IMG-20250712-WA0063

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'