బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ నియోజక వర్గం అధ్యక్షులు జంగయ్య ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ గౌడ సుదర్శన్ గారు

On
బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ నియోజక వర్గం అధ్యక్షులు జంగయ్య ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ గౌడ సుదర్శన్ గారు

బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ నియోజక వర్గం అధ్యక్షులు జంగయ్య ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ గౌడ సుదర్శన్ గారు జిల్లా అధ్యక్షులు బానోత్ రవీందర్ నాయక్ గారి ద్వారా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గా గుగులోత్ శ్రీనివాస్ గారిని నియమించారు మరియు జిల్లా కోశాధికారి ఎర్రవల్లి మల్లేశం గారూ 
జిల్లా సభ్యులు కొమ్ము ఇలాకాంత్ గారు 
ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బహుజన్ సమాజ్ పార్టీ PMC బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉంది అదేనమ్మకని నేను నిలబెడతాను పీఎంసీ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ప్రధానకార్యదర్శి బిర్రు యాకస్వామి గారు ఈసీ మెంబర్ సుప్రియ గారు మరియు జవహర్నగర్ కార్పొరేషన్ అధ్యక్షులు కలవకోట ప్రభాకర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు

IMG-20250711-WA0067

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'