తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కంది గ్రామ శివారులోని సంగారెడ్డి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు ... అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. ..
కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా ఉందని చింత సాయినాథ్ అన్నారు. ...
తెలంగాణ ఇజ్జత్ తీసే విదంగా రేవంత్ రెడ్డి పాలన ఉందన్నారు
కార్యక్రమంలో కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణ గౌడ్,రవి, ఆనంద్ తదితరులు ఉన్నారు ...

Comment List