అపరిశుభ్రతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బంది   జన సముద్రం న్యూస్ జూలై  16 సంగారెడ్డి హత్ముర

On
అపరిశుభ్రతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బంది    జన సముద్రం న్యూస్ జూలై  16 సంగారెడ్డి హత్ముర

అపరిశుభ్రతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బంది 

 జన సముద్రం న్యూస్ జూలై  16 సంగారెడ్డి హత్ముర మండలం.  సంగారెడ్డి డిస్టిక్ ఇంచార్జ్ క్రైమ్ రిపోర్టర్ ఖాజ పాషా 

 సంగారెడ్డి జిల్లా హత్ముర మండలం కాసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర సుగుణ కంపెనీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల గ్రామస్తులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు అనేక సార్లు కంపెనీ యజమాన్యం ని మరియు అధికారులను మరియు ఎమ్మెల్యేను. అడిషనల్ కలెక్టర్ ను. ఎంపీడీవోను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దుర్వాసన కారణంగా పొల్యూషన్ బయటికి వచ్చి చిన్న పిల్లలు సహా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బంది పడడం జబ్బుల పాలవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కారణంగా ఈ అపరిశుభ్రత వల్ల గ్రామస్తులు ఇంకా ఎక్కువ రోగాల బారిన పడటం అవుతుందని కంపెనీ యజమాన్యానికి అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకొవాలని అధికారులకు కంపెనీ యజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు ఎన్ని ఫోన్లు  చేసినా ఏమాత్రం సమాధానం ఇవ్వడం లేదు సుగుణ కంపెనీ కంపెనీ వాళ్లతోనే మాట్లాడితే ఆ కంపెనీ ఇప్పుడు కట్టలేదు  జయలలితా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన సుగుణ కంపెనీ అని  మేనేజర్ కి ఎంత చెప్పినా అధికారులు మమ్మల్ని ఏమి చేయలేరని  ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు ఏ పార్టీ ఉన్నా గాని మా కంపెనీ మీద ఎవరు ఏం చేయలేరు అని సమాధానం ఇస్తున్నారు  మా కంపెనీ సుగుణ కంపెనీకి  బి ఆర్ ఎస్  మజీ ముఖ్యమంత్రి కెసిఆర్  కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఎమ్మెల్యే చెప్పిన ఎంపీ చెప్పిన తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరికి చెప్పిన ఎవరు  మ కంపెనీ మీద చర్యలు తీసుకోలేరని    ఎంతమంది వచ్చినా మా కంపెనీ నా ఇష్టం అని సమాధానం ఇస్తున్నారు ఎమ్మెల్యేకి. ఎంపీలకు. అధికారులకు. ఎంపీడీవో. పొల్యూషన్ అధికారులకి ఎవరికీ చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు

IMG-20250715-WA0134

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'