*నూతన వస్త్రా ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన - డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారు*
*నూతన వస్త్రా ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన - డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారు*..
నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన బీజేపీ యువమోర్చ మండల నాయకులు తిమ్మాపురం శివ గారి అన్నగారు వర్నె యువరాజు - మమత దంపతుల కుమార్తె *వర్షిణి* కి నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన *భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి* గారు …
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ గారు,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు,మండల ప్రధానకార్యదర్శి ఈర్ల నాగరాజు గారు,మండల కార్యదర్శి మర్రి నాగరాజు గారు,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు గారు,పెరుమాండ్ల కోటి గారు,మురికి మనోహర్ గారు,వల్లే పార్వతలు గారు,మహిళా మోర్చా నాయకులు జంగిలి పద్మ గారు,నందిగామ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comment List