*బీసీ ల పైనా కపట నాటకం చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంఅయినా ప్రజలు నమరు రేవంత్ రెడ్డి గారు అని అరుణ్‌రాజ్ షేరికర్ అన్నారు.
*బీసీ ల పైనా కపట నాటకం చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై ధర్నాకి తరాలి రండి... BJP- OBC మోర్చా రాష్ట్ర EC సభ్యులు అరుణ్‌రాజ్ శేరికార్ 2 వ తేసి ఆగస్టు 2025 న ధర్నా చౌక్ , ఇందిరా పార్క్, హైదరాబాద్ వద్ద BJP OBC మోర్చా అధ్వర్యంలో జరగబోయే ధర్నా కి BC నాయకులు తరలి రావాలని అరుణ్‌రాజ్ శేరికార్ పిలుపునిచ్చారు* .
ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి పైనా డిక్లరేషన్ - బీసీ ల పైనా కాంగ్రెస్ చూపుతున్న కపట నాటకం ను తెలంగాణ బీసీ ప్రజలకు తెలియాలి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతున్నారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే దమ్ము లేక బీసీ రిజర్వేషన్ కేంద్రం ఇవ్వటం లేదని బీజేపీ ప్రభుత్వం పైనా బురద జల్లటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నారు...
తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైనా నమ్మకం పోయినందుకు ఇలాంటి పొలిటికల్ స్టంట్స్ చేస్తున్నారు..
అయినా ప్రజలు నమరు
రేవంత్ రెడ్డి గారు అని అరుణ్‌రాజ్ షేరికర్ అన్నారు.
Comment List