క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
On
క్లింకారా న్యూస్:
సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 3 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Views: 6
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List