క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
On
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ విద్యా సరస్వతి మాత దేవాలయంలో శుక్రవారం, 23-1-2026న జరిగే వసంత పంచమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారికి కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, అలంకరణ, మంగళ హారతి, మంత్ర పుష్పాలు, కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, ప్రదోష పూజ వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
Views: 1
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List