క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
On
క్లింకారా న్యూస్:
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందోల్-జోగిపేట్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, నారాయణఖేడ్, సదాశివపేట్, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ మాధురి శనివారం తెలిపారు. ఈ ప్రక్రియ ఎన్నికల సన్నద్ధతలో కీలకమైనది

Views: 3
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List