క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
On
క్లింకార న్యూస్:
సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
ఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 101, మెదక్ జిల్లాలో 47, సిద్దిపేట జిల్లాలో 93 దుకాణాలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న డ్రా తీస్తారు. ఒక్కో దుకాణానికి రూ. 3 లక్షల టెండర్ ఫీజు చెల్లించాలని, ఇది తిరిగి చెల్లించబడదని ఆయన వివరించారు.

Views: 8
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List