జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 24.09.2025,

On
జిల్లా పోలీసు కార్యాలయం,    సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన తేది: 24.09.2025,

జిల్లా పోలీసు కార్యాలయం,
   సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన తేది: 24.09.2025,

సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) గా భాద్యతలు స్వీకరించిన శ్రీ సి.హెచ్. రఘునందన్ రావు, అదనపు.ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన, పుష్పగుచ్చం అందజేసిన సంగారెడ్డి జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం సభ్యులు.. అదనపు ఎస్పీ గారిని కలిసిన వారిలో బి ఎల్లయ్య ప్రెసిడెంట్, యం. మహేష్ జనేరల్ సెక్రెటరీ, సభ్యులు ఎ. ప్రభాకర్ రావ్, సయ్యద్ జహింగీర్, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్, సురేష్, జీవన, కిష్టయ్య, మాణిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2025-09-24 at 6.07.17 PM

Views: 3
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...
క్లింకారా న్యూస్:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి