క్లింకారా న్యూస్: సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం
On
క్లింకారా న్యూస్:
సదాశివపేట: పొంచి ఉన్న ప్రమాదం
సదాశివపేట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి.
ప్రమాదం జరిగితే కానీ విద్యుత్ అధికారులు స్పందించరని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Jan 2026 10:49:10
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...

Comment List