ఓ మహిళ రైతు పొలం లో మొక్కలు ధ్వంసం చేసిన దుండగులు క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
On
ఓ మహిళ రైతు
పొలం లో మొక్కలు ధ్వంసం చేసిన దుండగులు
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అశ్వారావుపేట మండలం
మామిళ్ల వారి గూడెం గ్రామం లో ఓ పట్టా భూమి గల మహిళా రైతు పొలం లో గుర్తు తెలియని వ్యక్తులు జామాయిలు మొక్కలు సుమారు 30మొక్కలు దౌర్జన్యం గా ఎవరు లేని సమయం లో పికివేయటం జరిగింది బాధి తు రాలు మీడియాకు విన్నపించుకోవటం జరిగింది
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Jul 2025 19:20:49
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై 28తేదీ. 28.07.2025 సోమవారం ఉదయం 11 గంటలకు...
Comment List