ప్రపంచం - Klinkara News

క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్:
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందోల్-జోగిపేట్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, నారాయణఖేడ్, సదాశివపేట్, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ మాధురి శనివారం తెలిపారు. ఈ ప్రక్రియ ఎన్నికల సన్నద్ధతలో కీలకమైనది

పత్రికా ప్రకటన 💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ 💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది
పత్రికా ప్రకటన

💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ
💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది
*💥🇻🇳 కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పిస్తున్న CPM పార్టీ  జిల్లా కార్యదర్శి ము శం రమేష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ సిపిఎం జిల్లా నాయకులు రమేష్ చంద్ర నక్క దేవదాస్ సందు పట్ల పోచమల్లు
*💥🇻🇳 ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ము శం రమేష్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యోధుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అని మార్క్స్ సిద్ధాంతాన్ని భారత దేశ పరిస్థితుల కనుగుణంగా అన్వయింపజేసి దోపిడి పీడన కుల వివక్ష అంటరానితనం ఉన్నంతవరకు ఎర్రజెండా ఎప్పుడు పేదలకు ఆచరించుకొని వర్గ పోరాటాల ద్వారానే భారత దేశ సమస్యలు పరిష్కారమైతావని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలబడిన మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు భారత రాజ్యాంగ మౌలిక విలువలు అయిన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సామాజిక న్యాయం సమానత్వం భారత రాజ్యాంగ రక్షణకై అనేక ఉద్యమాలు నడిపిన వ్యక్తి అని అన్నారు మతోన్మాద శక్తులు దేశంలో  కులమత ప్రాత్పాదికన ప్రజలను విడగొట్టి అనేక విధ్వంసాలు సృష్టించాలనుకున్న ప్రతిసారి పార్టీ శ్రేణులను ఐక్యపరిచి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేశారన్నారు ప్రపంచంలో ఉన్న సోషలిస్టు దేశాలలో కలియతిరిగి ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశాలకు వామపక్ష ఆలోచనలను నూరిపోసిన గొప్ప మేధావి అని అన్నారు విద్యార్థి దశ నుంచే వామపక్ష ఆలోచనలను  వంట పట్టించుకోని CPM పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ అఖిల భారత స్థాయిలో జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ అకాల మరణం చెందడం CPM పార్టీకి తీరని లోటు అని అన్నారు పార్లమెంటు రంగంలో రాజ్యసభ సభ్యులుగా ఉండి దేశ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పెంచుకొని ప్రజల సమస్యలపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో అనేక సందర్భాలలో గళం విప్పారని ఆయన వాగ్చాతుర్యం ఇతర ప్రతిపక్షాలు కూడా మెచ్చుకొని పోరాటాలలో భాగస్వామ్యం అయ్యేవారని సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలలో సీతారాం ఏచూరి గారు ప్రతిపక్షాలను సహనంతో సమన్వయంతో ఐక్యపరిచేవారని సంకీర్ణ ప్రభుత్వాలు నడిపించే వారని అన్నారు రాబోయే కాలంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఆశించి నడిచిన మార్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కై వర్గ పోరాటాలు నిర్వహిస్తూనే సమ సమాజ స్థాపన కై నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు

సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో మృతి
సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో మృతి

క్లింకారా న్యూస్ తూప్రాన్ డివిజన్: సెప్టెంబర్ 2

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు  ప్రకాష్ అనారోగ్యంతో మంగళవారం నాడు మృతి చెందారు. జర్నలిస్ట్ ప్రకాష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
.ప్రకాష్ ఇంతకుముందు ఆంధ్రజ్యోతి మరియు వివిధ దినపత్రికలలో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం దిశ పత్రికలో విలేకరిగా పని చేస్తున్నారు. మంగళ వారం నాడు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు . ప్రకాష్ కు భార్య పుష్పలత కుమారులు విక్కీ సాకేత్ కుమార్తె వైష్ణవి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ మృతి పట్ల జర్నలిస్టులు సంతపం తెలిపారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, సీఆర్ జానకిరామ్ గౌడ్ మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, శ్రీధర్, వీరు, బుక్క అశోక్ , రాహుల్ ,శేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైజల్, బాలేశ్వరరావు,
దేవరాజు, వెంకటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, శివ శంకర్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, పూర్ణ రాజు గౌడ్, భాస్కర్ గౌడ్  విజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస శర్మ  సురేందర్ చలపతి, శివ గౌడ్ ,  నాగరాజ్, చందీ శ్రీనివాస్, ఆంజనేయులు, మచ్చ యాదగిరి, స్వామి, దయానంద్ గౌడ్,  ఎల్లం వీరేష్ రఘురాం రఘుపతి, గడ్డం ప్రశాంత్ కుమార్, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, రవీందర్ రాజు, వై శివరాజ్  పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

క్లింకార న్యూస్ సంగారెడ్డి: రేపటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
క్లింకార న్యూస్
సంగారెడ్డి: రేపటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు

పత్రిక - ప్రకటన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి
పత్రిక - ప్రకటన

ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం

ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలి

తమ హక్కుల కోసం రేపు సెప్టెంబర్ 1 చలో హైదరాబాద్  వెళతారని ఆశాలను ముందు రోజే పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి  లెటర్లు రాయించుకోవడం , సంతకాలు పెట్టించుకుని భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలి

అక్రమ అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

ప్రభుత్వానికి ఆశాలంటే అంత భయం ఉంటే వెంటనే వారి సమస్యలు , డిమాండ్లను పరిష్కరించాలి

సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్

జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్ క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 31
జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్

33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 31
కొత్తగూడెం ఆగస్ట్ 31( ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను జిల్లా ప్రెస్ క్లబ్ 33 మంది స్టాఫ్ రిపోర్టర్ల బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కు చెందిన 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ల తో కూడిన బ్రోచర్‌ను అదనపు కలెక్టర్ వేణుగోపాల్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నా 33 మంది మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రెస్ క్లబ్ కార్యదర్శి ముత్యాల రాజేష్ శ్రీ సూర్య స్టాఫ్ రిపోర్టర్ వివిధ పత్రికల జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు బరిగెల భూపేష్ కుమార్, కత్తి బాలకృష్ణ, ఈ.వీర రాఘవులు, జె పల్గుణ, ఎన్. శ్రీనివాసు, కె.సురేష్, ఎస్డి నూర్ రబ్బాని, ఏ సుధీర్ కుమార్, జి సతీష్ కుమార్, ఎస్ ప్రవీణ్, ఆర్ నవీన్, ఆర్ పోలయ్య, ఎం మహేష్ కుమార్, బి సాయి కౌశిక్ , సి.లెనిన్ కుమార్, ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

క్లింకార న్యూస్ కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు
క్లింకార న్యూస్
కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు.2006-11 మధ్య కేరళ సీఎంగా ఆయన పనిచేశారు.కాగా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నుండి బయటకు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మందిలో అచ్యుతానందన్ మాత్రమే జీవించి ఉన్న నాయకుడు. ఆయన కేరళ అసెంబ్లీలో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు మరియు చాలా సంవత్సరాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 2021 వరకు కేరళ అసెంబ్లీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు.

జాతీయ విద్య-ఆరోగ్య సదస్సులో ప్రసంగించిన ఎమ్మెల్యే జారె
జాతీయ విద్య-ఆరోగ్య సదస్సులో ప్రసంగించిన ఎమ్మెల్యే జారె

క్లింకారా, న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి

10.07.2025 - గురువారం

న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి విద్య ఆరోగ్య లెజిస్లేటివ్ సదస్సు లో ప్రసంగించిన అశ్వారావుపేట నియోజకవర్గ  శాసనసభ్యులు జారె ఆదినారాయణ

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June
Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June. He was received by the Sri Sanjay Dwivedi CMD/AVNL in the presence of Sri Satyabrata Mukherjee, Director/Operations. He inspected the production facilities and enquired about the production schedules. The Hon'ble Minister was shown all the products manufactured at OF Medak. He appreciated and expressed satisfaction at the preparedness of OF Medak. Along with Sri Raghunanadan Rao, Hon'ble Member of Parliament, Medak took a tank ride. Both the dignitaries planted saplings to mark the world's environment day. The representatives of the Unions and Associations submitted a memorandum to the Hon'ble Minister. Later the Hon'ble Minister was given a presentation by the team OF Medak. The Hon'ble Minister assured to resolve the issues pertaining to AVNL and he also exhorted CMD/AVNL to focus diversification of the products and thrust to be given on R&D to ensure self sustenance of AVNL. The visit ended successfully on a positive note.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నర్సాపూర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం

నర్సాపూర్

నరేంద్ర మోడీ  ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్పంతో సహకార కార్యక్రమాల్లో భాగంగా నేడు ప్రపంచ
పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల్ నత్నాయిపల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు నీలి నాగేష్  ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్  ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి (ఈ కార్యక్రమాల జిల్లా ప్రబారి) రాములు నాయక్ , సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి ,నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి  నర్సాపూర్ మండల్ ప్రణాళిక ప్రబారి పోతురాజు అనిల్ , బీజేవైఎం నర్సాపూర్ మండల్ అధ్యక్షులు రాజేష్ , బూత్ అధ్యక్షులు సాయినాథ్ , బిజెపి నాయకులు సురేష్,రాములు, రవి, రాజు, ప్రసాద్, బాలరాజ్ , నరేందర్, ప్రేమ్ దాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ - 21 ) ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ - 21 ) ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా - 2025 ' పై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో శాఖ డైరెక్టర్ హైమావతి గారితో కలిసి ఆవిష్కరించారు.

శాంతి యుద్ధం కంటే ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఉంటుంది: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మియంగ్
శాంతి యుద్ధం కంటే ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఉంటుంది: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మియంగ్

2025 జూన్ 4న పదవిలోకి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్, ఉత్తర కొరియాతో సంభాషణలు ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇతని మాటలు:
"శాంతి ఎప్పుడూ యుద్ధం కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇది నైతిక బాధ్యత మాత్రమే కాదు, వ్యూహాత్మక అవసరం కూడా."

ముఖ్యాంశాలు:

గత ప్రభుత్వ కఠిన వైఖరికి భిన్నంగా, లీ జే మియంగ్ ఏవిధమైన ముందు షరతులు లేకుండా ఉత్తర కొరియాతో సంభాషణలకు సిద్ధమని చెప్పారు.

అమెరికా మరియు జపాన్‌లతో భాగస్వామ్యాలు కొనసాగిస్తామని, రక్షణ బలగాలను బలపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గతంలో, గ్యాంగ్జీ ప్రావిన్స్ గవర్నర్‌గా ఉన్నప్పుడు, ఉత్తర కొరియాపై కొందరు పంపిన పత్రికల వ్యతిరేకంగా ఉన్నారు.

"సాంక్షన్లను పాక్షికంగా తగ్గించడాన్ని పరిశీలించవచ్చు – కానీ ఉత్తర కొరియా ఒప్పందం కుదుర్చుకోకపోతే వెంటనే రద్దు చేసే ‘స్నాప్‌బ్యాక్ క్లాజ్’తో ఉండాలి" అనే విధానం ప్రతిపాదించారు.

ప్రస్తుతానికి, లీపై గతంలో జరిగిన నిధుల అక్రమంగా ఉత్తర కొరియాకు పంపిన కేసులో చట్టపరమైన వివాదం కొనసాగుతోంది.

ముఖ్య సందేశం:

శాంతి కోసం సంభాషణలు ప్రారంభించాలి. నిరంతర యుద్ధ భయం కాదు, భద్రత, సంక్షేమం ఉండాలి.