లైఫ్ స్టైల్ - Klinkara News

క్లింకార న్యూస్: సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్
క్లింకార న్యూస్:
సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్
పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో మంగళవారం 58,696 క్యూసెక్కుల వరద చేరినట్లు ప్రాజెక్టు ఏఈ స్టాలిన్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నుంచి 7 గేట్ల ద్వారా 58,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 16.607 టీఎంసీలకు చేరింది, ఇది మొత్తం సామర్థ్యం 29.917 టీఎంసీలలో భాగం.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు  సేవ పక్వాడ్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్బంగా బీజేపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మాణిక్ రావు, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నర్సింహా రెడ్, పవన్ డి,సీనియర్ నాయకులు రాములు, బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్, రాష్ట్ర నాయకులు నరేన్ జిల్లా కార్యదర్శులు భూమయ్య, శంషాబాద్ రాజు మండల అధ్యక్షులు     వాసు, విజయ్, ఆదిత్య వివిధ మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని కార్మికులు
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు

ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని కార్మికులు

కార్మికులకు సబ్బులు, నూనెలు, బెల్లం, యూనిఫామ్  ఇవ్వాలి

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని  ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం నోచుకోని గ్రామపంచాయతీ  కార్మికులని కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్న పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులకు  సబ్బులు, నూనెలు, బెల్లం, యూనిఫామ్ పనిముట్లు ఇవ్వాలి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం, యాదగిరి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈరోజు సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు చాలీచాలని వేతనాలతో జీవనోపాధి గడుపుతున్నారని అన్నారు కార్మికులకు వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కొన్ని గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కార్మికులకు ఇబ్బంది పెడుతున్న గ్రామపంచాయతీ  కార్యదర్శుల పైన చర్య తీసుకోవాలని ఆయన అన్నారు  గ్రామపంచాయతీ కార్మికులు అతి తక్కువ వేతనంతో కష్టపడి పనిచేసి వర్షాకాలంలో కూడా గ్రామంలో ఎలాంటి అంటి వ్యాధులు సోకకుండా గ్రామాన్ని శుభ్రంగా చేస్తున్న కార్మికులకు మాత్రం రెండు నెలల నుండి వేతనాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని సభ్యులు బెల్లం నూనె రెగ్యులర్గా ఇవ్వాలని కోరారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు దాటిన వేతనాల కోసం మాట్లాడడం లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని  ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్  ఇప్పటికైనా స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు  పెంచాలి లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు వీరేశం మల్లేశం రాజు సునీల్ శాంతమ్మ మల్లమ్మ సురేష్ తదితరులు పాల్గొన్నారు

సమాజ సేవనే ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ, యువతలో మానవతా విలువలు పెంపొందించాలనే లక్ష్యంతో MDR ఫౌండేషన్ ప్రతిరోజూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ క్రమంలో, పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఒక వృద్ధురాలికి కుటుంబ
కే రోజు రెండు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.

మానవత్వమే మా ధర్మం – MDR ఫౌండేషన్.

సమాజ సేవనే ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ, యువతలో మానవతా విలువలు పెంపొందించాలనే లక్ష్యంతో MDR ఫౌండేషన్ ప్రతిరోజూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ క్రమంలో, పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఒక వృద్ధురాలికి కుటుంబ సభ్యుల్లా భావించి అంత్యక్రియలు నిర్వహించగా, మరోవైపు కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 45 సంవత్సరాల అస్సాం కు చెందిన వ్యక్తి కుటుంబం, పిల్లలు ఉన్నప్పటికీ మద్యానికి బానిసై చివరికి జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుని ఒంటరితనంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి సంబంధించిన వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, MDR ఫౌండేషన్ అతనిని కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి అంత్యక్రియలు నిర్వర్తించింది.

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి లో కవల పిల్లలు జననం...
అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి లో కవల పిల్లలు జననం...

క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 10
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన కోడె లక్ష్మి W/o వీరాస్వామి పురిటి నొప్పులు వస్తుంటే అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి కి తీసుకు వచ్చారు. అక్కడ గైనకాలజస్ట్ మౌనిక  ఆమెను పరిశీలించి సాధారణ కాన్పు అవ్వక పోవడం తో ఎమర్జెన్సీ ఎల్ ఎస్ సి ఎస్  ఆపరేషన్ చేసి ఇద్దరు కవలలకు పురుడు పోశారు. ఇద్దరు కవలల లో ఒకరు బాబు( 2.5KG), ఒకరు పాప (2.3) జన్మిచారు..ఆమెకి ఇది మూడవ కాన్పు. తల్లి పిల్లలు ఇద్దరు మంచి ఆరోగ్యం గా వున్నారు అని డా, మౌనిక  చెప్పారు.ఆపరేషక్ థియేటర్ ప్రారంభం అయినప్పటి నుండి కవల పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి.
ఈ కార్యక్రమం లో మత్తు డాక్టర్ శివ రామకృష్ణ ప్రసాద్, నర్సిగ్ ఆఫీసర్ సుజాత, ఏఎన్ఎం  స్వరూప రాణి మరియు ot స్టాఫ్ పాల్గొన్నారు.

క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు..... తోట దేవి ప్రసన్నఆధ్వర్యంలో భద్రాచల పట్టణం లో మహిళా టీంతో
భద్రాద్రి సీత రామచంద్రస్వామిని  దర్శించుకున్న
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్

క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు.....
తోట దేవి ప్రసన్నఆధ్వర్యంలో భద్రాచల పట్టణం లో
మహిళా టీంతో
సీతా రామచంద్ర స్వామి  దర్శనం చేసుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లు
టౌన్ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి
జిల్లా కార్యదర్శి పి సరిత
భద్రాచలం నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షరాలు గంగా భారతి
కట్ట కళ్యాణి
తుమ్మల రాణి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పొదిలి జ్యోతి.
జిల్లా కార్యదర్శి బోడ దివ్య
పినపాక నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షురాలు
బర్ల నాగమణి
బూర్గంపహాడ్ మండల అధ్యక్షురాలు భూక్య సుగుణ
మణుగూరు మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య
అశ్వరావుపేట నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షురాలు బూరుగుపల్లి పద్మశ్రీ
అశ్వరావుపేట నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షరాలు సున్నం లక్ష్మి
ములకలపల్లి మండల అధ్యక్షురాలు గుర్రం జయసుధ
దమ్మపేట మండల అధ్యక్షురాలు మచ్చల పార్వతి
దొడ్డి హైమావతి
మద్దేటి జయ
శెట్టి జయమ్మ
తదితర మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల

క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6

పాండురంగాపురం శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట పూజలు
పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల

పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో మూడు రోజులుగా జరుగనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం పండితులు శ్రీమాన్ కందాల సింహాద్రి ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు.

ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు అజ్మీరా జగదీష్, బానోత్ లక్ పతి, బానోత్ కుమార్, వాంక్ డోత్ చిన్న వీరు, ఇస్లామాట లాల్, గుగులోత్ కిషోర్, బానోత్ ప్రసాద్, ఇస్లావత్ దేవి, మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, ఐ ఎన్ టి యు సి  జిల్లా అధ్యక్షులు  జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, వై వెంకటేశ్వర్లు, ఎస్ కే చాంద్ పాషా, మాలోత్ కోటినాయక్, అలెక్స్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 06.06.2025. • నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం.. • సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా,
పత్రిక ప్రకటన, తేది: 06.06.2025.

•    నేరాలను నీయంత్రించడంలో, నేర పరిశోధనలో సిసి కెమెరాల పాత్ర కీలకం..
•    సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
•    పిరమిల్ కంపెనీ సహకారంతో జహీరాబాద్ టౌన్ లో 93-సిసి కెమెరాల ఏర్పాటు..
•    సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.

పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను ఈ రోజు తేది: 06.06.2025 నాడు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు.

ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ లను మరియు సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన పిరమిల్ సంస్థ యాజమాన్యాన్ని ఎస్పీ గారు అభినందించారు.

Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June
Sri Sanjay Seth, Hon'ble RRM visited Ordnance Factory Medak on 5th June. He was received by the Sri Sanjay Dwivedi CMD/AVNL in the presence of Sri Satyabrata Mukherjee, Director/Operations. He inspected the production facilities and enquired about the production schedules. The Hon'ble Minister was shown all the products manufactured at OF Medak. He appreciated and expressed satisfaction at the preparedness of OF Medak. Along with Sri Raghunanadan Rao, Hon'ble Member of Parliament, Medak took a tank ride. Both the dignitaries planted saplings to mark the world's environment day. The representatives of the Unions and Associations submitted a memorandum to the Hon'ble Minister. Later the Hon'ble Minister was given a presentation by the team OF Medak. The Hon'ble Minister assured to resolve the issues pertaining to AVNL and he also exhorted CMD/AVNL to focus diversification of the products and thrust to be given on R&D to ensure self sustenance of AVNL. The visit ended successfully on a positive note.

వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు.
ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు.

👉మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ వాస్తవ్యులు బెజడీ సునీత గార్ల కుమారుడి వెంకటేష్, శ్రావ్య ల వివాహం ఘట్కేసర్ లోని నారాయణ గార్డెన్ లో వైభవంగా నిర్వహించారు.

👉మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ, జగన్ గూడా వాస్తవ్యులు చవ్వ శ్రీశైలం కుమార్తె అఖిల, శ్రీనివాస్ ల వివాహం కేశవరం లోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా నిర్వహించారు.

👉మేడ్చల్ నియోజకవర్గం, కీసర వాస్తవ్యులు కీ. శే బలిజ భరత్ రెడ్డి కూతురు వివాహం కీసరలో మేఘన కన్వెన్షన్ హాల్లో వైభవంగా నిర్వహించారు.

👉మేడ్చల్ నియోజకవర్గం, యూత్ కాంగ్రెస్ నాయకులు తుంకుంట జగదీష్ గౌడ్ గారి వివాహానికి హాజరై నూతన వధువువరులను ఆశీర్వదించారు

👉మేడ్చల్ నియోజకవర్గం, దమ్మాయిగూడ వాస్తవ్యులు గుండ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారి కుమారుడి మణికంఠ గౌడ్ మహేశ్వరి ల వివాహం చర్లపల్లి శ్రీ కృష్ణ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు.

కుత్బుల్లాపూర్ వాస్తవ్యులు ముద్దం వీర స్వామి యాదవ్ గారి కుమారుడి వివాహం పెద్ద అంబర్పేట్ లోని వి ఎన్ అర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు,హజరై నూతన వధూవరులను ఆశీర్వదించి,వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ విడుదలలు
స్మార్ట్‌ఫోన్ విడుదలలు

OnePlus 13s: జూన్ 5న భారతదేశంలో విడుదల కానుంది. ఈ ఫోన్‌లో 50MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా, 6.32-అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్), Snapdragon 8 Gen 3 Elite ప్రాసెసర్, మరియు కొత్త "ప్లస్ కీ" వంటి ఫీచర్లు ఉంటాయి. ధర సుమారు ₹55,000గా ఉండే అవకాశం ఉంది